Friday, December 12, 2008

జీవితం గురుంచి తెలుసుకో

సమయం విలువ తెలుసుకో జీవితం అద్బుతంగా మలుచుకో

* ఒక సంవత్సరం ఎంత విలువైనదో పరీక్షలో తప్పిన విద్యార్థి నడుగు

* ఒక నెల ఎంత విలువైనదో ఒక నెల ముందే పుట్టిన శిశువునడుగు

* ఒక వారం ఎంత విలువైనదో వారపత్రిక సంపాడకుడినడుగు

* ఒక రోజు ఎంత విలువైనదో ఒకటో తేదిన జీతం రానివడినడుగు

* ఒక గంట ఎంత విలువైనదో క్షణమొక యుగముగా గడిపే ప్రేమికుడినడుగు

* ఒక నిమిషం ఎంత విలువైనదో రైల్ మిస్సైన ప్రయానికుదినడుగు

* ఒక సెకను ఎంత విలువైనదో యాక్సిడెంట్లో ప్రాణాలు దక్కిన వాడినడుగు

* ఒక మిల్లి సెకను ఎంత విలువైనదో ఒలంపిక్స్ లో సెకండ్ వచ్చిన వాడినడుగు

* ఒక మైక్రో సెకను ఎంత విలువైనదో గమ్యం చేరలేక పోయిన య్యోమగామినడుగు


PanniPannu .

No comments: